Home » vasundara
భార్యకు ఫోన్లో 'I LOVE YOU' చెప్పిన బాలయ్య
అనంతపురం : టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచారంలో బాలయ్య తీరు వివాదానికి దారితీసింది.