Home » Vasupally Ganesh
వాసుపల్లి గణేశ్‌కుమార్ తెలుగుదేశం పార్టీకి విశాఖ జిల్లాలో పెద్ద దిక్కుగా మారారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న కార్యక్రమాలే పార్టీకి నగరంలో ఊపిరి పోస్తున్నాయి. గతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పని చేసి అనంతరం తెలుగుదేశం పార్టీలో చెరిన ఆయన.. 2014లో తొ�