Home » VAT on Petrol diesel
పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించటంతో ఇప్పుడు రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్ ను తగ్గిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజస్ధాన్ కేరళ రాష్ట్రాలు స్పందించాయి.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించగా..పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం మోదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు