Home » Vatican Pope Francis
Pope Francis funeral : పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. వాటికన్లో జరిగే పోప్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ట్రంప్ సహా ఇతర దేశాధినేతలు కూడా హాజరయ్యారు.