Vax booster

    Vaccine: రెండు డోస్‌ల వ్యాక్సిన్ సరిపోదు.. బూస్టర్ కూడా అవసరమే

    July 25, 2021 / 10:19 AM IST

    ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) అధిపతి డాక్టర్ రణదీప్ గులేరియా వ్యాక్సిన్‌కు సంబంధించి పెద్ద ప్రకటన చేశారు. దేశంలో కరోనా కొత్త రకాలు బయటకు వస్తున్నాయని, ఈ సందర్భంలో మనకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా అవసరమ�

10TV Telugu News