Home » Vaxzevria
ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ప్రభావంతంగా పనిచేస్తోందని కొత్త అధ్యయనంలో తేలింది. ఆస్ట్రాజెనికా బూస్టర్ ఒమిక్రాన్‌ను ఎదుర్కోగలదని రుజువైంది