Home » vc ravinder gupta
తెలంగాణ యూనివర్సిటీ వీసీ రవీందర్ గుప్తా వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. రెండు రోజుల క్రితం మహిళా ప్రొఫెసర్ ను వీసీని దుర్భాషలు ఆడిన ఘటన మరువకముందే అర్ధరాత్రి సమయంలో వీసీ వర్శిటీలోని గర్ల్స్ హాస్టల్ కు వెళ్లారు. తనతో పాటు మరికొందర