-
Home » VC Tatikonda Ramesh
VC Tatikonda Ramesh
ర్యాగింగ్‌కు పాల్పడితే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా కఠిన చర్యలు తప్పవు : కేయూ వీసీ తాటికొండ రమేశ్
December 23, 2023 / 02:57 PM IST
కాకతీయ యూనివర్శిటీలో ర్యాగింగ్ పై వీసీ తాటికొండ రమేశ్ స్పందించారు. ర్యాగింగ్ కు పాల్పడ్డారని నిర్దారణ అయ్యిందని అందుకే 81 మంది విద్యార్థినిలను వారం రోజుల పాటు సస్పెండ్ చేశామని స్పష్టంచేశారు.