Home » Vedaant
వేదాంత్ చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంటూ పతకాలు గెలుస్తున్నాడు. గతేడాది కొన్ని జాతీయ, అంతర్జాతీయ పతకాలు గెలవడంతో ఒక్కసారిగా స్టార్ అయ్యాడు వేదాంత్.
సినీ నటుడు మాధవన్ కొడుకు వేదాంత్ మరోసారి వార్తల్లో నిలిచారు. నేషనల్ స్విమ్మింగ్ పోటీల్లో విజేతగా నిలిచి రికార్డ్ సాధించారు. 48వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్లో పాల్గొని 1500మీ ఫ్రీస్టైల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. దీనికి సంబం�