మాధవన్ తనయుడు వేదాంత్ ఇటీవల నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ లో 7 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో ఈ హీరో తనయుడు అందరి దృష్టిలో పడ్డాడు. చిన్నప్పటి నుంచి......
హీరో మాధవన్ తనయుడు వేదాంత్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ 7 జాతీయ పతకాలని గెలుచుకొని అరుదైన ఘనత సాధించాడు. ఇటీవల బెంగుళూరులో 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్