Home » ‘Vedavathi’
సాధారణంగా మనం పెంచుకునే పెంపుడు జంతువులైనా కుక్కలు బయటకు వెళ్లి వాకింగ్ చేయటానికి ఎంతో ఉత్సాహం చూపిస్తుంటాయి. తాజాగా ఓ ఏనుగు పిల్ల జంతువుల కీపర్ తో కలిసి వాకింగ్ చేస్తూ, పరుగులు పెడుతున్నా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నా