Home » Vedhika Photos
హీరోయిన్ వేదిక తాజాగా ఇలా మోడ్రన్ బ్లాక్ డ్రెస్ లో వయ్యారంగా తన నాభి అందాలతో అలరిస్తుంది.
నటి వేదిక తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో ఇలా ఎరుపు డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ మెరిపిస్తుంది.
అందాలభామ వేదిక నడుము అందాలు చూపిస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా మరికొన్ని కొత్త ఫొటోలతో వచ్చేసింది.
కళ్యాణ్ రామ్ 'విజయదశమి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి 'వేదిక'. ప్రస్తుతం తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈ భామ తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ డెసర్ట్ ఫోటోగ్రఫీ అంటూ ఎడారిలో అందాలు ఆరబో
‘బాణం’, ‘రూలర్’, ‘బంగార్రాజు’ సినిమాలతో ఆడియన్స్ను ఆకట్టుకున్న వేదిక బ్యూటిఫుల్ పిక్స్..
వలపు వయ్యారాల వేదిక..