Home » Vedic Sanskrit
యూరప్‌లోని పోలాండ్‌లో వార్సా యూనివర్సిటీ లైబ్రరీ గోడపై ఉపనిషత్తులు చెక్కగా.. ఇందుకు సంబంధించిన చిత్రాన్ని పోలాండ్లోని భారత రాయబార కార్యాలయం అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేసుకుంది.