Home » Veer Savarkar
వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సావర్కర్ మనువడు రంజిత్ సావర్కర్ తీవ్రంగా ఖండించారు. సావర్కర్ ఎప్పుడు బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పారో సాక్ష్యాధారాలతో నిరూపించాలని రాహుల్ కు సవాల్ విసిరారు.
శుక్రవారం రాహుల్ గాంధీతో కలిసి ఆయన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కాసేపు రాహుల్‌తో కలిసి నడిచారు, ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘బ్రిటిషర్లతో సావర్కర్ స్నేహం చేసిన మాట వాస్తవమే. అంతే కాదు జైలు నుంచి విడుదలయ్యేందుకు బ్రిట�
రాహుల్ గాంధీ సావర్కర్‌ను అవమానించడం ఇది మొదటిసారి కాదు, గతంలోనూ సావర్కర్‌ను అవమానించారు, కాబట్టి నేను శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్లో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను. సమరయోధుడిని అవమానించినందుకు నేను ఫిర్యాదు చేస్తాన�
ఒక వర్గం వాళ్లు వీర్ సావర్కర్ ఫ్లెక్స్ ఏర్పాటు చేయడంతో మరో వర్గం వాళ్లు అభ్యంతరం చెప్పారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. చివరికి పోలీసులు లాఠీఛార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్ధ ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ ఆర్ ఎస్సెస్ కు చెందిన వీరసావర్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలతో ఒక బుక్ లెట్ ప్రచురించింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో జరుగుతున్న 10 రోజుల సేవాదళ్ శిక్షణా కార్యక్రమంలో “హౌ బ్రేవ్ ఈ�
వీర్ సావర్కర్ ని గౌరవించని వాళ్లని తప్పనిసరిగా బహిరంగంగా కొట్టాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. ఎందుకంటే భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమంలో వీర్ సావర్కర్ పడ్డ కష్టం,ప్రాధాన్యత గురించి వాళ్లు ఇంకా రియలైజ్ అవ్వలేదన్నారు. రాహుల్ గా