Home » Veera Simha Reddy collections
నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, బాలయ్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో ఈ సినిమాలో నటి�
నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'వీరసింహారెడ్డి' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత వస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మొదటిరోజే దాదాపు రూ.54 కోట్లు సాధించి బాలకృష్ణ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్�