Home » Veera Simha Reddy Maa Bava Manobhavalu
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఇప్పటికే ఈ సినిమా నుంచి 'జై బాలయ్య', 'సుగుణ సుందరి' అంటూ రెండు పాటలు విడుదల కాగా చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇక మూడో సాంగ్ గా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ ని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు మ�