Home » Veera Simha Reddy Movie
'ఆలయం' అనే చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళి ముద్దు గుమ్మ హనీ రోజ్.వీరసింహారెడ్డితో యువత హృదయాల్లో చెదరని ముద్ర వేసింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సినిమా విడుదలతో నేడు థియేటర్ల వద్ద పండగ వాతావరణం కనిపిస్తుంది. కొన్ని చోట్ల బెన్ఫిట్ షోలు పడడంతో నందమూరి అభిమానులు అర్ధరాత్రి నుంచే మాస్ జాతర మొదలు పెట్టారు. ఇక సినిమా కథ విషయాని�