-
Home » Veera Simha Reddy Trailer
Veera Simha Reddy Trailer
Veera Simha Reddy: వీరసింహుడి ఉగ్రరూపం.. ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్!
January 5, 2023 / 08:58 PM IST
దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తు