Home » Veerasimha Reddy first day collections
వీరసింహారెడ్డి సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ని చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. వీరసింహారెడ్డి సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బాలకృష్ణ కెరీర్ లోనే ఇది హైయెస్ట్ ఓప