.‘Veeru’ dead

    పెద్ద పులుల మధ్య పోరాటం : మూడేళ్ల ‘వీరూ’మృతి

    October 4, 2019 / 09:40 AM IST

    రెండు పెద్ద పులల మధ్య సాగిన భీకర పోరాటంలో మూడు సంవత్సరాల వయస్సున్న ‘వీరు’ అనే పెద్దపులి మృతి చెందింది. చనిపోయిన పులికి అటవీశాఖ అధికారులు శాస్త్రోక్తంగా కర్మకాండలు చేశారు. రాజస్థాన్ లోని రణథంబోర్ నేషనల్ పార్క్ లో  ఈ ఘటన చోటుచేసుకుంది. పార్�

10TV Telugu News