Home » vegan diet
నవంబర్ 1. వరల్డ్ వేగన్ డే. ఏంటీ వేగన్ డే. ఎలా వచ్చిందీ పదం? అసలేంటీ వేగన్ డే. వాళ్లెవరు? అనే పలు ఆసక్తికర విషయాలను ఈ వేగన్ డే సందర్భంగా ఎన్నో విషయాలు మీ కోసం..
వీగన్ డైట్.. ఇప్పుడు ప్రపంచమంతా వినిపిస్తున్న ఈ ఆహార అలవాటు లక్ష్యం తిండి కోసం ఏ జీవినీ బాధించకపోవడమే. వీగన్ డైట్ ఫాలో అయ్యేవాళ్ళు మాంసం, గుడ్లు, చేపలే కాదు పాలు, పెరుగు, వెన్న, జున్ను, తేనె ఏవీ ఆహారంగా తీసుకోరు. అయితే వీగన్ డైట్… పురుషులను మంచ�