Home » Vegetable Crops
ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ముఖ్యమైనది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి మూడు కాలాల్లో సాగు చేస్తారు. రబీ , వేసవితో పోలిస్తే ఖరీఫ్‌లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది.
రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్‌లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనాల రాక నుంచి రుతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జులై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలలో నాటుతారు.
ఒక పంట తరువాత మరో రకం కూరగాయ పంటలను సాగుచేస్తూ .. ఏడాదంతా దిగుబడి వచ్చే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్ లో అమ్ముతూ.. మంచి ఆదాయం గడిస్తున్నారు రైతు తాళం వినాయక్.
నాటిన వెంటనే నీరు కట్టాలి. నల్లరేగడి నేలల్లో 10 రోజులకు ఒకసారి, తేలిక నేలల్లో 6 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. గడ్డలు కోతకు వచ్చే 5 రోజుల ముందు నీరు పెట్టడం అపేయాలి. నీటిని ఎక్కువ ఇస్తే గడ్డలు పగిలే అవకాశం ఉంటుంది.