Home » Vegetable Farming at Home
8 ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చి.. 2 ఎకరాలలో మాత్రం 2021 ఏప్రిల్ నుండి కూరగాయల సాగు చేపడుతున్నారు. డ్రిప్ , మల్చింగ్ ఏర్పాటుచేసి అర ఎకరంలో బెండ, అర ఎకరంలో కాకర, అర ఎకరంలో టమాట, అర ఎకరంలో దోస.. ఇలా ఒక పంట పూర్తయ్యేదశలో మరో పంటను అదే మల్చింగ్ పై నాటుతూ.
రసాయన మందులు వేయకుండా ప్రకృతి విధానంలో పండిస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు పోను మిగిలితే చుట్టుప్రక్కల ప్రజలకు ఇస్తూ.. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. పెరటితోట పెంపకం ప్రతి కుటుంబం చేపట్టవచ్చు. ఇంటి ఆవరణలో తోటను పెంచటం వల్ల ఆహ్లాదంతో పాటు ఆ�