Home » Vegetable Production Technologies
డ్రిప్ , మల్చింగ్ ఏర్పాటుచేసి అర ఎకరంలో బెండ, అర ఎకరంలో కాకర, అర ఎకరంలో టమాట, అర ఎకరంలో దోస.. ఇలా ఒక పంట పూర్తయ్యేదశలో మరో పంటను అదే మల్చింగ్ పై నాటుతూ.. దిగుబడి వచ్చేలా ప్రణాళిక బద్ధంగా సాగుచేస్తున్నారు.
వ్యవసాయ అధికారులు సూచనల మేరకు ఈ ఏడాది ప్రకృతి విధానంలో సాగు చేపట్టారు. పంట మంచి ఆరోగ్యంగా పెరిగింది. ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. మార్కెట్లో ఒక పంటకు ధర తగ్గినా.. మరో పంటకు ధర ఎక్కువగా పలుకుతుండటంతో నష్టం వచ్చే పరిస్థితి లేదంటున్నారు రైతు నక�
ఒక పంట తరువాత మరో రకం కూరగాయ పంటలను సాగుచేస్తూ .. ఏడాదంతా దిగుబడి వచ్చే విధంగా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్ లో అమ్ముతూ.. మంచి ఆదాయం గడిస్తున్నారు రైతు తాళం వినాయక్.