Home » vegetable vendors
పడిపోయిన కూరగాయల ధరలు..నష్టాల్లో రైతులు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో ఆసియాలోనే అతిపెద్ద కూరగాయాల హోల్సేల్ మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్పూర్ కూరగాయల మార్కెట్కు వెళ్లారు.
కరోనా వైరస్ వ్యాప్తితో భారత ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ మూడు వారాల పాటు కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో చాలామంది ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం కొందరు.. అవసరం లేకుండానే రోడ్లపైకి వచ్చేవ