Home » Vegetarian Woman
ఆమె వెజిటేరియన్.. పిజ్జా కోసం ఓ రెస్టారెంటుకు ఆర్డర్ పెట్టింది.. వెజ్‌కు బదులుగా నాన్ వెజ్ పిజ్జాను డెలివరీ చేసింది. ఆగ్రహంతో ఆ మహిళ.. రెస్టారెంటును కోటి రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలంటూ డిమాండ్ చేసింది.