Home » Vegetarians
చికెన్ లెగ్ పీస్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది KFC. ఈ ఫ్రైడ్ చికెన్ వరల్డ్ ఫేమస్. అటువంటి KFC నాన్ వెజిటేరియన్లు, వీగన్ల కోసం మొక్కలతో తయారు చేసే చికెన్ అందుబాటులోకి తెచ్చింది.
గో మాంసం తినకూడదని దేశమంతా ఆంక్షలు ఉన్నాయి. అంతవరకే కాదు పూర్తిగా మాంసాహారమే మానేయాలంటూ ఆన్‌లైన్ బోధకులు చెప్పుకొస్తున్నారు. వారికి తోడు నెటిజన్లలో మాంసాహారంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పలు రకాల కామెంట్లతో ట్వీట్లు చేస్