Vehicle tax

    అమలాపాల్ పై కేసు…. చెల్లదని కొట్టేసిన కేరళ పోలీసులు

    August 28, 2019 / 11:02 AM IST

    కొచ్చిన్ : అందాల భామ అమలాపాల్  కొన్ని నెల‌ల క్రితం ఓ వివాదంలో చిక్కుకున్న సంగ‌తి తెలిసిందే. కేర‌ళ‌లో నివ‌సిస్తూ పుదుచ్చేరిలో ఉంటున్న‌ట్టు త‌ప్పుడు చిరునామా  సృష్టించి ల‌గ్జ‌రీ కారు కొన్నారని అమ‌లాపాల్‌పై పలు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ ఆరోపణ�

10TV Telugu News