Home » Vehicles Speed Limit
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వారికి గమనిక. ఈ రహదారిపై ప్రయాణించే వారికి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
హైదరాబాద్ జంట నగరాల్లో ట్రాఫిక్ రూల్స్‌లో భారీ మార్పులకు రంగం రెడీ అయ్యింది. స్పీడ్ కంట్రోల్‌తోపాటు... ఓలో ఆటోల పర్మిషన్‌పైనా కీలక నిర్ణయం తీసుకున్నారు.