Velan

    వింత దూడ : చాప..దిండు ఉన్న చోటే నిద్ర

    May 2, 2019 / 03:39 AM IST

    ఓ దూడ వింత వింతగా ప్రవర్తిస్తోంది. మనిషిలాగే వ్యవహరిస్తుండడంతో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తమిళనాడులోని వేలూరు జిల్లా ఆంబూరులో ఇది చోటు చేసుకుంది. వీరాంకుప్పంకు చెందిన ఆనందన్‌కు ఆవు ఉంది. ఈ ఆవు ఇటీవలే మగ దూడకు జన్మనిచ్చింది. దీన�

10TV Telugu News