Home » Veligandla Mandal
సీసీ ఫుటేజ్ ఆధారాలను పోలీసులు సేకరించారు. ఆమె పట్టణంలోని పామూరు బస్టాండు షెల్టర్ వద్ద రోడ్డు వెంట చేతిలో కవర్తో నడుస్తుండగా, ఎరుపు రంగు కారు అనుసరిస్తున్నట్లు సీసీ పుటేజీల్లో పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె ఆనవాళ్లు లభ్యంకాలేదు.
నిందితుడు కేతిరెడ్డి కాశిరెడ్డి, రాధ చిన్ననాటినుండి ఒకే పాఠశాలలో చదువుకున్న మిత్రులు. తెలంగాణ రాష్ట్రం కోదాడకు చెందిన మోహన్ రెడ్డితో రాధకు వివాహమైంది. ఆ తరువాత వారు హైదరాబాద్లో స్థిరపడ్డారు.