Vellore Institute Of Technology

    VIT ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభం

    May 11, 2019 / 06:34 AM IST

    వెల్లూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VIT) ఆధ్వర్యంలో చెన్నై, వెల్లూరు, అమరావతి, భోపాల్ ప్రాంగణాల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 9 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 9వ తేది నుంచి 10వ తేది వరకు 1 నుంచి 30,000 ర్యాంకు, 11వ తేదిన 30,001 నుంచి 50,000 ర్యాంకు

10TV Telugu News