Vellore women’s prison

    మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం

    July 21, 2020 / 10:41 AM IST

    మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని శ్రీహరన్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. తమిళనాడులోని వేలురు జైలులో సోమవారం రాత్రి ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. విషయం గమనించిన జైలు సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. నళిని ఆత్మహత్�

10TV Telugu News