-
Home » Velugodu Project
Velugodu Project
Cows In Velugodu Project : వెలుగోడు రిజర్వాయర్లో గల్లంతైన ఆవులు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
July 23, 2022 / 05:29 PM IST
నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్ లో గల్లంతైన ఆవుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వాటిలో 150 గోవుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు.