velugu employ

    ఉద్యోగం కోసం స్పందనలో ఆత్మహత్యాయత్నం

    December 2, 2019 / 01:42 PM IST

    నెల్లూరు కలెక్టర్‌ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో.. దారుణం చోటు చేసుకుంది. డక్కిలి మండలంలో గతంలో విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన భాగ్యలక్ష్మి అనే వెలుగు ఉద్యోగిని .. ఆత్మహత్యాయత్నం చేసింది. ఉద్యోగం నుంచి తనను అన్యాయంగా తొలగిం

10TV Telugu News