Venigandla Ramu Fire Kodali Nani

    కొడాలి నాని పనైయిపోయింది : వెనిగండ్ల రాము

    October 25, 2023 / 08:13 PM IST

    గుడివాడ అభివృద్ధి గురించి తప్ప మిగతా అన్ని విషయాలు కొడాలి నాని మాట్లాడుతాడని ఎద్దేవా చేశారు. రోడ్లపై ఉన్న గోతుల్లో పడి ప్రజలు చనిపోతున్నా ఎమ్మెల్యేకు అనవసమని విమర్శించారు.

10TV Telugu News