-
Home » Venkatesh 75th Movie
Venkatesh 75th Movie
Venkatesh 75th Movie Saindhav : సైంధవ్ సినిమా ఓపెనింగ్ గ్యాలరీ..
January 27, 2023 / 12:56 PM IST
శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ 75వ సినిమా సైంధవ్ గా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా ఓపెనింగ్ జరగగా చిత్రయూనిట్ తో పాటు నాగచైతన్య, నాని, రానా విచ్చేశారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఇందులో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు.