Home » venkatesh daughter ashritha instagram
హీరో విక్టరీ వెంకటేష్ పెద్దకూతురు ఆశ్రిత అరుదైన రికార్టును సొంతం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రిచ్చేస్ట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్ఫినిటీ ప్లాటర్ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి వంటల వీడియోలు షేర్ చేస్తారు �