-
Home » Venkatesh daughter engagement photos
Venkatesh daughter engagement photos
వెంకటేష్ కూతురి నిశ్చితార్థం వేడుకలో టాలీవుడ్ సెలబ్రిటీస్ ఫోటోలు..
October 26, 2023 / 11:57 AM IST
టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ తన రెండో కూతురి హయవాహిని నిశ్చితార్థం వేడుక నిన్న సైలెంట్ గా జరిగిపోయింది. దగ్గుబాటి కుటుంబ సభ్యులు, వరుడు కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీ నుంచి దగ్గర స్నేహితులు మాత్రమే ఈ నిశ్చితార్థం వేడుకకు హాజరయ్యారు. చిరంజీవి, మహేష�