Home » venky atluri marriage
తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్ దే సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిపించుకున్న వెంకీ అట్లూరి.. ఏడడుగులు వేస్తూ వివాహ బంధంలోకి కూడా అడుగు పెడుతున్నాడు. పూజ అనే అమ్మాయి మేడలో నేడు కుటుంబసభ్యుల మధ్య మూడుముళ్లు వేశాడు ఈ దర్శకుడు.