Home » Venky Atluri Movie
తమిళ స్టార్ హీరో ధనుష్ ‘వాతి’ అనే టైటిల్ తో తమిళంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులోనూ నేరుగా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో విడుదలయ్యే సినిమాకు ‘సార్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ రిలీజ్ చే