Home » ventilator treatment
దేశంలో కరోనా వైరస్ సెకండ్‌వేవ్ వ్యాప్తితో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మొదటివేవ్‌కు కంటే వేగంగా ప్రమాదకరంగా మారింది.. ప్రధానంగా యువకులు, చిన్న పిల్లల్లో కూడా సెకండ్ వేవ్ ప్రభావం చూపుతోంది.