Trending
-
Home » Veri Once
Veri Once
పెళ్లికి ముందు బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం స్పెషల్ సర్వీసెస్..
April 22, 2026 / 05:01 PM IST
ఈ మధ్య చాలా సంబంధాలు ఆన్ లైన్ లో చూస్తున్నారు. అందులో ఎంత నిజం? ఎంత అబద్ధం? అనే సందేహం వస్తూ ఉంటుంది. అసలు వచ్చిన సంబంధం కరెక్టేనా? వాళ్ల వివరాలు సరైనవేనా? అని తెలుసుకోవాలనుకుంటే.. చాలామందికి ఆ వివరాలు తెలుసుకోవడం గగనం.