Home » VERMICOMPOST
Vermicompost Production : రసాయన ఎరువులు, పురుగు మందుల్ని విచక్షణారహితంగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు... భూమిలో ఉత్పాదక శక్తి కూడా తగ్గిపోతోంది.
చదరపు మీటరు విస్తీర్ణానికి 1500 వానపాములను బెడ్లలో వదులు కోవాలి. వానపాములను వదిలిన అనంతరం తేమ తగ్గకుండా బెడ్ లలో నీరు చల్లుకోవాలి.