-
Home » vertical video feed
vertical video feed
Twitter New Feature : ట్విట్టర్లో టిక్‌టాక్ లాంటి కొత్త ఫీచర్.. వర్టికల్ వీడియో ఫీడ్..!
December 13, 2021 / 06:22 PM IST
ప్రపంచవ్యాప్తంగా టిక్ టాక్ ఉన్నంత క్రేజ్ అంతాఇంతాకాదు. ప్రపంచమంతా టిక్ టాక్ వైపే పరుగులు పెట్టింది. ఇప్పుడా టిక్ టాక్ తరహాలో ట్విట్టర్ కూడా కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.