very big size banana

    వావ్..ఎంత పెద్ద అరటిపండో..వెరీ వెరీ టేస్టీ

    February 6, 2021 / 03:06 PM IST

    Very Big Banana: ఈ అరటిపండును చూస్తే ఎవ్వరైనా సరే..వావ్ అనాల్సిందే.ఎందుకంటే దాని సైజు అంతుంది మరి. ఇప్పటి వరకూ చాలా పెద్ద పెద్ద్ కూరగాయాల్ని చూసి ఉంటాం. కానీ ఇంత పెద్ద అరటిపండును చూసి ఉండరు. సాధారణంగా పెద్ద సైజులో ఉండే అరటిపండ్ల కంటే ఏకంగా మూడు రెట్లు పె

10TV Telugu News