Home » very heavy rains
భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో వాగులు పొంగి పొరులుతున్నాయి. నాగావళి, వంశదార నదులకు భారీగా వరదనీరు చేరుతుంది.
వర్షం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాబోయే 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని...వాతారణశాఖ తెలిపింది.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం రాత్రి తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం క�
ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో ట్రోపో స్ఫియార్ స్థాయి వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం వాయువ్య బంగళాఖాతం, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు