Home » veteran CPM leader
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు.
ఈనెల 9వ తేదీ నుంచి వెంటిలేటర్‌పై ఉన్నారు.. గత రెండు రోజులుగా ఆరోగ్యం విషమించింది..