Home » Veteran heroine
తొంబైలలో తెలుగు సినిమాలలో అగ్రతారగా ఉన్న వెటరన్ హీరోయిన్ నగ్మా.. తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్రపరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన నగ్మా.. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకురాలిగా ఉంది. ఇప్పటివరకు పెళ్లి చేసుకోని ఆమె.. తాజాగా తన వివాహ�