Home » Veteran singer
బాలీవుడ్లో అనేక సినిమాలకు తన మధురమైన గానాన్ని అందించిన భూపిందర్ సింగ్ ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
SP Balasubrahmanyam’s funeral : గాన గంధర్వుడు బాల సుబ్రమణ్యం అంత్యక్రియలు ముగిశాయి. తిరువళ్లూరు సమీపంలోని తామరపాక్కంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో SPB ఖననం చేశారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారలాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. గాయకుడి కడచూపు కోసం అభిమానలోకం